Sunday, April 25, 2021

జాంబీ ప్రిపేర్డ్ నెస్

"జాంబీ ప్రిపేర్డ్ నెస్"
ఈ పదం కొత్తదేమీ కాదు. కానీ ఇది సిడిసి (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) వెబ్ సైట్ లో ఉండటమే ఆందోళన చెందాల్సిన విషయం. ప్రపంచంలో పలు దేశాల ఆరోగ్య శాఖల ఆరాధ్యదైవం ఈ సిడిసి. అందరికీ తెలిసే ఉంటుంది... జాంబీ అంటే నడిచే శవం అని. "జాంబీ ప్రిపేర్డ్ నెస్" అంటే జాంబీస్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరణ. 40, 45 సంవత్సరాల వయసు వాళ్ళకి పెద్దగా తెలిసే అవకాశం లేదు కానీ, 20 సంవత్సరాల లోపు పిల్లలకు బాగా తెలుసు. కార్టూన్ నెట్ వర్క్, డిస్నీ, పోగో వంటి చానల్స్ లో చాలా మెటీరియల్ టెలికాస్ట్ అయింది.
ఇప్పుడు ట్రైల్స్ లో ఉన్న వాక్సిన్ లలో ఎక్కువ శాతం mRNA వాక్సిన్ లే. భారతదేశంలో ఉన్న కోవాక్సిన్ (భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్), కోవీషీల్డ్ (సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) వాక్సిన్ లలో ఈ mRNA గురించి ప్రస్తావన లేదు. కానీ కోవాక్సిన్ లో అల్యూమినం హైడ్రాక్సైడ్, కోవీషీల్డ్ లో ChAdOx1-nCoV-19 [recombinant] అనే కంపోనెంట్ లు ఉన్నాయి. ఇవి అంత ప్రమాదకరమైన స్థాయిలో ఉండవని వాక్సిన్ తయారీదారులు అంటున్నారు. ఎలా నమ్మాలి?
mRNA వాక్సిన్ మనుషుల DNA మార్చడానికే అని western alternate media కోడై కూస్తుంది. ఈ విషయం, సిడిసి సైట్ లో ఉన్న విషయం... రెండూ కలిపి ఆలోచిస్తే నాకు ఒకటి కన్ఫర్మ్ అయింది. ఏంటంటే... ఈ mRNA వాక్సినే జాంబీయిజానికి మూలం అని.
లింక్స్ : 
CDC : సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్
https://search.cdc.gov/search/index.html?query=zombie+preparedness&sitelimit=&utf8=%E2%9C%93&affiliate=cdc-main
BBIL Covaxin factsheet : కోవాక్సిన్ ఫాక్ట్ షీట్
https://www.bharatbiotech.com/covaxin.html
(ఈ పేజ్ లో కిందకు వెళితే ఫాక్టషీట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు)
SII Covishield factsheet : కోవిషీల్డ్ ఫాక్ట్ షీట్
https://www.seruminstitute.com/product_covishield.php
(ఈ పేజ్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఫాక్ట్ షీట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు)
VAERS : (వాక్సిన్ అడ్వర్స్ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్)
https://vaers.hhs.gov/
(ఈ సైట్ లో వాక్సిన్ వల్ల నష్టపోయిన వాళ్ళ వివరాలు ఉంటాయి. పెద్ద డాటాబేస్ ఉంది ఓపిక ఉండి చడివితే)